అక్రమ నిర్మాణాల్లో కొన్ని కూలగొట్టి, మరి కొన్నిటిని వదల వద్దని బీఆర్ఎస్ ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు సీఎం రేవంత్ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. దాని వల్ల నష్టపోయిన వారు బాధపడుతారని అన్నారు. చెరువుల్లో నిర్మాణాలపై తీసుకున్న రేవంత్ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నానని చెప్పారు. గొలుసుకట్టు చెరువులపై అనేక నాలాలు ఉన్నాయి.. వాటిపై ఉన్న నిర్మాణాలపైనా చర్యలు తీసుకోవాలని కోరారు. mlamadhavaramkrishnarao #cmrevanthreddy #hydra #kabjacheruvulu #hyderabad #telugunews #httelugu