Home రాశి ఫలాలు Meena Rasi Today: మీన రాశి వారు ఈరోజు డబ్బు విషయంలో జాగ్రత్త, మనసుకి...

Meena Rasi Today: మీన రాశి వారు ఈరోజు డబ్బు విషయంలో జాగ్రత్త, మనసుకి నచ్చిన వ్యక్తిని కలుస్తారు

0

ఆరోగ్యం

మీన రాశి వారికి ఈరోజు పెద్ద అనారోగ్యం సమస్యలు ఉండవు. కళ్లు, ముక్కు, చెవి ఇన్ఫెక్షన్లు సమస్యలు తెచ్చిపెడతాయి. ఊపిరితిత్తులు, కాలేయానికి సంబంధించిన సమస్యలు ఉన్నవారు ఈ రోజు జాగ్రత్తగా ఉండాలి. బీపీ, హైపర్ టెన్షన్ సమస్యలు ఉండవచ్చు కానీ తక్కువ సమయంలోనే పరిస్థితులు చక్కబడతాయి. ఆహారాన్ని నియంత్రించండి. యోగా చేసి మానసికంగా, శారీరకంగా దృఢంగా ఉండండి.

Exit mobile version