Home ఎంటర్టైన్మెంట్ Mathu Vadalara 2 Release Date: సూపర్ హిట్ క్రైమ్ కామెడీ మూవీ సీక్వెల్ వచ్చేస్తోంది.....

Mathu Vadalara 2 Release Date: సూపర్ హిట్ క్రైమ్ కామెడీ మూవీ సీక్వెల్ వచ్చేస్తోంది.. రిలీజ్ డేట్ ఇదే

0

ఈ మత్త వదలరా మూవీలో బాబు, యేసు అనే డెలివరీ ఏజెంట్ల పాత్రలు పోషించారు శ్రీసింహ, సత్య. తెలుగులో థ్రిల్లర్ మూవీస్ కి ఓ కొత్త అర్థం చెప్పిన సినిమాగా దీనిని చెప్పొచ్చు. డైరెక్టర్ రితేష్ కు ఇదే తొలి సినిమా అంటే నమ్మలేం. అంత పక్కాగా స్క్రిప్ట్ వర్క్ తో మత్తు వదలరాను తెరకెక్కించాడు. ఇప్పుడు సీక్వెల్ ను కూడా అదే స్థాయిలో తెరకెక్కిస్తాడన్న అంచనా ప్రేక్షకుల్లో ఉంది.

Exit mobile version