Home వీడియోస్ Karimnagar: కొడుకులు అన్నం పెడతలేరు.. గుడిసెలో ఉంటున్న సారూ..!

Karimnagar: కొడుకులు అన్నం పెడతలేరు.. గుడిసెలో ఉంటున్న సారూ..!

0

కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం అలుగునూర్ గ్రామానికి చెందిన వృద్ధురాలు వేముల నర్సవ్వకు నలుగురు సంతానం. కొడుకులు అన్నం పెట్టడం లేదని వృద్ధురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. గుడిసెలో ఉంటూ బతుకుతున్నానని పోలీసులకు చెప్పింది. పిల్లలకు పెళ్లిళ్లు చేసి.. ఆస్తి సైతం పంచేశానని ఆమె తెలిపింది.

Exit mobile version