లైఫ్ స్టైల్ Heart Health: రోజూ మీరు చేసే ఈ పనులు మీకు తెలియకుండానే మీ గుండెను దెబ్బతీస్తాయి, వీటిని మానేయండి By JANAVAHINI TV - August 26, 2024 0 FacebookTwitterPinterestWhatsApp Heart Health: వయసుతో సంబంధం లేకుండా ఇప్పుడు ప్రతి ఒక్కరూ గుండెను కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. మీకు తెలియకుండా మీరు రోజు చేసే కొన్ని పనులు గుండె ఆరోగ్యాన్ని క్షీణించేలా చేస్తాయి. ఆ పనులు ఏంటో తెలుసుకొని మానేయండి.