ఎంటర్టైన్మెంట్ ARM Trailer: మలయాళం ఇండస్ట్రీ నుంచి మరో విజువల్ వండర్.. తెలుగులోనూ రిలీజ్.. గూస్‌బంప్స్ తెప్పిస్తున్న ట్రైలర్ By JANAVAHINI TV - August 26, 2024 0 FacebookTwitterPinterestWhatsApp ARM Trailer: మలయాళం సినిమా ఇండస్ట్రీ నుంచి మరో విజువల్ వండర్ వచ్చేస్తోంది. అక్కడి స్టార్ హీరో టొవినో థామస్ నటించిన ఏఆర్ఎం మూవీ ట్రైలర్ సోమవారం (ఆగస్ట్ 26) ప్రేక్షకుల ముందుకు రాగా.. ఇది గూస్‌బంప్స్ తెప్పిస్తోంది.