Home ఆంధ్రప్రదేశ్ Amaravati Capital: ఉమ్మడి రాజధాని గడువు ముగిసింది సరే అమరావతి ఇక పదిలమేనా? వివాదాలకు ముగింపు...

Amaravati Capital: ఉమ్మడి రాజధాని గడువు ముగిసింది సరే అమరావతి ఇక పదిలమేనా? వివాదాలకు ముగింపు ఎప్పటికి?

0

అమరావతిని ఆంధ్రప్రదేశ్‌ ఏకైక రాజధానిగా కాకుండా పరిపాలన రాజధానిని విశాఖపట్నంకు, శాసన వ్యవస్థను అమరావతికి, న్యాయవ్యవస్థను కర్నూలుకు మారుస్తున్నట్టు ప్రకటించారు. దీనిపై దాదాపు మూడేళ్ల పాటు రకరకాల వివాదాలు, న్యాయపోరాటాలు జరిగాయి. చివరకు ఏపీ హైకోర్టు తీర్పు నేపథ్యంలో న్యాయపరమైన వివాదాలను కొలిక్కి తెచ్చేందుకు 2024 ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని మూడు రాజధానుల వ్యవహారంలో వైసీపీ ప్రభుత్వం వెనకడుగు వేసింది.

Exit mobile version