ఆంధ్ర ప్రదేశ్ లైవ్ న్యూస్ అప్‌డేట్స్, తాజా వార్తలు, బ్రేకింగ్ న్యూస్, పొలిటికల్ స్టోరీలు, క్రైమ్ న్యూస్, ప్రభుత్వ స్కీములు, ఇంకా మరెన్నో వార్తలు విశేషాలతో ఎప్పటికప్పుడు ఇక్కడ లైవ్ బ్లాగులో చూడొచ్చు.
Mon, 26 Aug 202401:47 AM IST
Andhra Pradesh News Live: Amaravati Capital: ఉమ్మడి రాజధాని గడువు ముగిసింది సరే అమరావతి ఇక పదిలమేనా? వివాదాలకు ముగింపు ఎప్పటికి?
- Amaravati Capital: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన జరిగి పదేళ్లు పూర్తైంది. విభజన చట్టంలో పేర్కొన్న ఉమ్మడి రాజధాని గడువు తీరిపోయింది. ఆంధ్రప్రదేశ్‌లో కొత్త ప్రభుత్వం కొలువుదీరి మూడు నెలలు కావొస్తుంది. ఈ క్రమంలో ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతిని పదిలం చేసే ప్రయత్నాలు ఏవి ఇంకా మొదలు కాలేదు.