Home ఆంధ్రప్రదేశ్ వైసీపీ నేతలకు ఏమైంది.. జగన్ మౌనంగా ఎందుకు ఉంటున్నారు..?-today andhra pradesh news latest updates...

వైసీపీ నేతలకు ఏమైంది.. జగన్ మౌనంగా ఎందుకు ఉంటున్నారు..?-today andhra pradesh news latest updates august 27 2024 ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్

0

AP Politics: వైసీపీ నేతలకు ఏమైంది.. జగన్ మౌనంగా ఎందుకు ఉంటున్నారు..?((PTI))

ఆంధ్ర ప్రదేశ్ లైవ్ న్యూస్ అప్‌డేట్స్, తాజా వార్తలు, బ్రేకింగ్ న్యూస్, పొలిటికల్ స్టోరీలు, క్రైమ్ న్యూస్, ప్రభుత్వ స్కీములు, ఇంకా మరెన్నో వార్తలు విశేషాలతో ఎప్పటికప్పుడు ఇక్కడ లైవ్ బ్లాగులో చూడొచ్చు.

Tue, 27 Aug 202411:32 PM IST

Andhra Pradesh News Live: AP Politics: వైసీపీ నేతలకు ఏమైంది.. జగన్ మౌనంగా ఎందుకు ఉంటున్నారు..?

  • AP Politics: ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ ఘోర ఓటమి పాలైంది. ఓటమికి కారణాలు ఏమైనా.. లీడర్లు, కేడర్ మాత్రం తీవ్ర నిరాశలో ఉన్నారు. అయితే.. కేడర్‌ను నిరాశ నుంచి బయటకు తీసుకురావడానికి జగన్ శ్రమిస్తుంటే.. కొందరు వైసీపీ లీడర్లు మాత్రం పార్టీ పరువు తీసేలా వ్యవహరిస్తున్నారు.


పూర్తి స్టోరీ చదవండి

Exit mobile version