Friday, January 10, 2025

జర్నలిస్టులందరికీ ఇండ్ల స్థలాలు వెంటనే మంజూరు చేయాలి, హౌసింగ్ సొసైటీ జేఏసీ డిమాండ్-hyderabad journalist housing society demands houses for all journalists met media academy chairman ,తెలంగాణ న్యూస్

మీడియా అకాడమీ ఛైర్మన్ హామీ

త్వరలో జర్నలిస్టులతో జరిగే ముఖ్యమంత్రి సభలో శుభవార్త అందిస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు. సభ్యుల వినతికి మీడియా అకాడమీ ఛైర్మన్ సానుకూలంగా స్పందించి సాధ్యమైనంత తొందరగా జర్నలిస్టులందరికీ ఇండ్ల స్థలాలు ఇప్పించడం కోసం సీఎంతో చర్చిస్తామని హామీ ఇచ్చారు. ఈ సమావేశంలో టీశాట్ ఛైర్మన్ బి.వేణుగోపాల్ రెడ్డి, సాక్షి రెసిడెంట్ ఎడిటర్ సిరిగిరి విజయ్ కుమార్ రెడ్డి, సీనియర్ జర్నలిస్ట్ లు బ్రహ్మండబేరి గోపరాజు, భీమగాని మహేశ్వర్,ఎం.సూరజ్ కుమార్ , సి.హెచ్ .రాకేష్ రెడ్డి, బి.రవి, ఎం.శ్రీనివాస్ , అయ్యప్ప, రామకృష్ణ, శిగ శంకర్ గౌడ్, సునీత, రవీంద్రబాబు పాల్గొన్నారు.

Related Articles

Stay Connected

0FansLike
0FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -spot_img

Telangana