Home లైఫ్ స్టైల్ ఉదయం లేవగానే అంగస్తంభన జరిగితే మంచి సూచనా కాదా?-does morning erections are sign of...

ఉదయం లేవగానే అంగస్తంభన జరిగితే మంచి సూచనా కాదా?-does morning erections are sign of good health or bad health ,లైఫ్‌స్టైల్ న్యూస్

0

అసలు మార్నింగ్ ఎరెక్షన్ ఎందుకొస్తుంది?

శృంగార వాంఛలే దీనికి కారణం కాదు. పురుషుల ప్రత్యుత్పత్తి వ్యవస్థలో జరిగే కొన్ని ప్రక్రియలు దీనికి కారణం. ఇవి నిరంతరం ఆరోగ్యం కోసం శరీరంలో జరిగే అంతర్గత పనులు. గాఢ నిద్రలో ఉన్నప్పుడు పురుషుల్లో హార్మోన్ల స్థాయులు పెరుగుతాయి. దానివల్ల అంగస్తంభన అనుకోకుండా జరగొచ్చు. గాఢనిద్ర, హార్మోన్ల స్థాయులు, నరాల వ్యవస్థ అన్నీ దీనికి కారణమవుతాయి. అయితే అందరిలోనూ ప్రతిరోజూ ఇలా జరగకపోవచ్చు. కొందరిలో వారానికి ఒకటో రెండు సార్లు జరగొచ్చు. అది కూడా సాధారణమే.

Exit mobile version