Home బిజినెస్ ఈ ఆఫర్ అస్సలు మిస్ అవ్వకండి.. రూ.6,999కే మోటరోలా.. శాంసంగ్, వివో ఫోన్లు కూడా చౌకగా

ఈ ఆఫర్ అస్సలు మిస్ అవ్వకండి.. రూ.6,999కే మోటరోలా.. శాంసంగ్, వివో ఫోన్లు కూడా చౌకగా

0

ఫ్లిప్‌కార్ట్ గత సేల్‌లో డిస్కౌంట్‌తో స్మార్ట్ ఫోన్ కొనలేకపోతే నిరాశ చెందాల్సిన అవసరం లేదు. ఫ్లిప్‌కార్ట్‌లో ఎలక్ట్రానిక్స్ సేల్ ప్రారంభమైంది. ఆగస్టు 28 వరకు జరిగే ఈ సేల్‌లో దాదాపు అన్ని టాప్ కంపెనీల ఫోన్లను బెస్ట్ ఆఫర్లు, డీల్స్‌లో కొనుగోలు చేయవచ్చు. అదే సమయంలో మీరు శాంసంగ్, మోటరోలా, వివో ఫోన్ కోసం చూస్తుంటే మీకోసం మంచి ఆఫర్ ఉంది. ఈ ఆఫర్ అస్సలు మిస్ అవ్వకండి.

Exit mobile version