అలోవెరా బర్న్ ప్లాంట్ అని కూడా పిలుస్తారు. ఇది చర్మంపై దద్దుర్లు సహా వివిధ చర్మ సమస్యలను పరిష్కరిస్తుంది. తీవ్రమైన దద్దుర్లు ఉన్న చోట్ల కలబంద రాస్తే మీకు రిలీఫ్ లభిస్తుంది. చర్మపు దద్దుర్ల నుంచి ఉపశమనానికి అలోవెరా జెల్ ఇలా ఉపయోగించండి.