Home ఆంధ్రప్రదేశ్ అనంతపురం జిల్లాలో ఘోరం.. మ‌ద్యానికి బానిసై మ‌తిస్థిమితం లేని క‌న్న కూతురిపై అత్యాచారం

అనంతపురం జిల్లాలో ఘోరం.. మ‌ద్యానికి బానిసై మ‌తిస్థిమితం లేని క‌న్న కూతురిపై అత్యాచారం

0

అనంత‌పురం జిల్లాలో ఘోర సంఘ‌ట‌న చోటు చేసుకుంది. మ‌ద్యానికి బానిసై ఒక తండ్రి మ‌తిస్థిమితం లేని క‌న్న కూతురిపై అత్యాచారానికి పాల్పడ్డాడు. భార్య‌ త‌న కుమార్తెతో క‌లిసి అనంత‌పురం దిశ పోలీసుస్టేష‌నులో ఫిర్యాదు చేసింది. దీంతో ఈ ఘ‌ట‌న వెలుగులోకి వ‌చ్చింది. పోలీసులు కేసు న‌మోదు చేసి, ద‌ర్యాప్తు చేస్తున్నారు.

Exit mobile version