హైదరాబాద్‌లో పెళ్లికి శివ తండ్రి వీరయ్య, మిర్యాలగూడలో ఉంటున్న శ్రీను ఇద్దరూ ఆదివారం ఉదయం ఇంటికి వచ్చే సరికి సాయమ్మ. శివ ఇంటి వద్ద విగత జీవులుగా పడిఉన్నారు. మిర్యాలగూడ డీఎస్పీ రాజశేఖర్‌రాజు, హాలియా సీఐ జనార్దన్ రాథోడ్, నిడమనూరు ఎస్సై గోపాల్ రావు… ఘటనాస్థలికి వచ్చి పరిశీలించారు. పోస్టుమార్షం నిమిత్తం మృతదే హాలను మిర్యాలగూడ ఆసుపత్రికి తరలించారు. బాధితుడు వీరయ్య ఇచ్చిన ఫిర్యాదుతో హత్య, ఆత్మహత్యగా కేసు నమోదు చేశారు.