Periods kit: అనుకోకుండా వచ్చే నెలసరి నుంచి రక్షించడానికి, స్కూలుకెళ్లే పిల్లల్లో మొదటి పీరియడ్ అసౌకర్యం తగ్గించడానికి పీరియడ్ కిట్ ఉపయోగకరం. ప్రతి అమ్మాయి బ్యాగులోనూ తప్పకుండా ఉండాల్సిన ఈ పీరియడ్ కిట్‌లో ఏమేం ఉండాలో చూడండి.