Wednesday, October 30, 2024

బ్యాంకాక్ బీచ్ ల్లో, పటాయా వీధుల్లో చక్కర్లు-హైదరాబాద్ నుంచి ఐఆర్సీటీసీ టూర్ ప్యాకేజీ-irctc tour package treasures of thailand from hyderabad tours in bangkok pattaya ,తెలంగాణ న్యూస్

ప్రయాణం: బ్యాంకాక్ – పటాయా (03 రాత్రులు / 04 రోజులు)

01వ రోజు :

హైదరాబాద్‌లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి అర్ధరాత్రి 12:45 గంటలకు విమానంలో బయలుదేరుతుంది. ఉదయం 06:05 గంటలకు బ్యాంకాక్ విమానాశ్రయానికి చేరుకుంటారు. విమానాశ్రయ ఫార్మాలిటీలను పూర్తి చేసుకుని, బ్యాగేజీని తీసుకున్నాక.. బయట ఐఆర్సీటీసీ ప్రతినిధి పర్యాటకులను రిసీవ్ చేసుకుంటారు. టూరిస్టులను పటాయాకు తీసుకెళ్లి హోటల్‌లో చెక్ ఇన్ చేస్తారు. ఫ్రెష్ అప్ అయ్యి బ్రేక్ ఫాస్ట్, మధ్యాహ్నం భోజనం వరకు హోటల్‌లో విశ్రాంతి తీసుకుంటారు. భోజనం తర్వాత పటాయాలోని జెమ్స్ గ్యాలరీని సందర్శిస్తారు. సాయంత్రం అల్కాజర్ షోను చూస్తారు. ఇండియన్ రెస్టారెంట్‌లో డిన్నర్, రాత్రికి పటాయాలోనే బస చేస్తారు.

Related Articles

Stay Connected

0FansLike
0FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -spot_img

Telangana