Home వీడియోస్ Ys Jagan react on Tadipatri incident | తాడిపత్రిలో ఘటనపై జగన్ రియాక్షన్

Ys Jagan react on Tadipatri incident | తాడిపత్రిలో ఘటనపై జగన్ రియాక్షన్

0

సీఎం చంద్రబాబు మాటలకు చేస్తున్న పనులకు ఏ మాత్రం సంబంధం లేకుండా ఉందని వైసీపీ అధినేత జగన్ తీవ్ర విమర్శలు చేశారు. తాడిపత్రిలో జరిగిన ఘటనపై ఆయన మండిపడ్డారు. గురువారం తాడేపల్లిలో ఆ పార్టీకి చెందిన న్యాయవాదులతో జగన్ భేటీ అయ్యారు. ఈ సందర్భంగా మీ అవసరం పార్టీకి, నేతలకు ఎక్కువగా ఉందని గుర్తు చేశారు.

Exit mobile version