క్రికెట్ Test Cricket: టెస్ట్ క్రికెట్‌ను కాపాడటానికి ఐసీసీ మెగా ప్లాన్.. ప్లేయర్స్‌కు బంపరాఫర్.. ఎన్ని కోట్లు ఖర్చు చేస్తోందంటే? By JANAVAHINI TV - August 23, 2024 0 FacebookTwitterPinterestWhatsApp Test Cricket: టెస్ట్ క్రికెట్ ను కాపాడటానికి ఐసీసీ భారీ ప్లానే వేస్తోంది. ఈ ఫార్మాట్ పై ప్లేయర్స్ కు ఆసక్తి కలిగించేందుకు మ్యాచ్ ఫీజును కూడా భారీగా పెంచాలని ఆలోచన చేస్తున్నట్లు ప్రముఖ వార్తాసంస్థ పీటీఐ తన రిపోర్టులో వెల్లడించింది.