Home ఎంటర్టైన్మెంట్ Ram Charan Klin Kara Gift: కూతురుకు స్పెషల్ గిఫ్ట్ ఇచ్చిన రామ్ చరణ్.. దానికి...

Ram Charan Klin Kara Gift: కూతురుకు స్పెషల్ గిఫ్ట్ ఇచ్చిన రామ్ చరణ్.. దానికి మగధీరతో ఉన్న లింకేంటో తెలుసా?

0

Ram Charan Klin Kara Gift: రామ్ చరణ్ తన కూతురు క్లిన్ కారాకు స్పెషల్ గిఫ్ట్ ఇచ్చాడు. దీనికి అతడు 15 ఏళ్ల కిందట నటించిన మగధీర మూవీకి ఓ లింకు ఉంది. ఈ విషయాన్ని అతడే వెల్లడించాడు. మరి ఆ గిఫ్ట్ కు మూవీకి ఉన్న లింకేంటో చూడండి.

Exit mobile version