Home బిజినెస్ New Scam Alert: ఈ ఫేక్ SMSతో జాగ్రత్త.. మీ ఖాతా మొత్తం ఖాళీ అవుతుంది

New Scam Alert: ఈ ఫేక్ SMSతో జాగ్రత్త.. మీ ఖాతా మొత్తం ఖాళీ అవుతుంది

0

మరో కొత్తరకం స్కామ్ ఇది. పోస్టల్ డిపార్ట్‌మెంట్ పేరుతో ఒక ఫేక్ ఎస్.ఎం.ఎస్. వస్తుంది. మీ ఖాతా బ్లాక్ చేయకుండా ఉండటానికి పాన్ కార్డు వివరాలను అప్డేట్ చేయాలని దీని సారాంశం. ఈ మోసపూరిత సందేశం గురించి మీరు తెలుసుకోవలసిన విషయాలు ఇక్కడ చూడొచ్చు.

Exit mobile version