Home ఎంటర్టైన్మెంట్ Mr Bachchan OTT: నెలరోజుల్లోనే ఓటీటీలోకి ర‌వితేజ మిస్ట‌ర్ బ‌చ్చ‌న్ – స్ట్రీమింగ్ డేట్ ఇదేనా?

Mr Bachchan OTT: నెలరోజుల్లోనే ఓటీటీలోకి ర‌వితేజ మిస్ట‌ర్ బ‌చ్చ‌న్ – స్ట్రీమింగ్ డేట్ ఇదేనా?

0

Mr Bachchan OTT: ర‌వితేజ మిస్ట‌ర్ బ‌చ్చ‌న్ మూవీ థియేట‌ర్ల‌లో రిలీజైన నెల‌రోజుల్లోనే ఓటీటీలోకి రానున్న‌ట్లు ప్ర‌చారం జ‌రుగుతోంది. ఈ సినిమా డిజిట‌ల్ రైట్స్‌ను నెట్‌ఫ్లిక్స్ కొనుగోలు చేసింది. సెప్టెంబ‌ర్ 12 నుంచి మిస్ట‌ర్ బ‌చ్చ‌న్ ఓటీటీలో స్ట్రీమింగ్ కాబోతున్న‌ట్లు చెబుతోంది. 

Exit mobile version