Home వీడియోస్ Karnataka High Cout: నెలకు రూ.6 లక్షల భరణం సాధ్యమేనా.. వాదనలో అర్ధం ఉందా?

Karnataka High Cout: నెలకు రూ.6 లక్షల భరణం సాధ్యమేనా.. వాదనలో అర్ధం ఉందా?

0

మాజీ భర్త నుంచి భారీగా భరణం పొందాలనుకున్న మహిళకు కర్ణాటక హైకోర్టు మహిళా న్యాయమూర్తి గట్టి షాక్‌ ఇచ్చారు. అంత సొమ్ము కావాలంటే ఆమెనే సంపాదించుకోమనండని ఆమె తరపు న్యాయవాదికి తేల్చి చెప్పారు. భరణం అనేది భర్తకు శిక్షగా ఉండకూడదని స్పష్టం చేశారు.

Exit mobile version