Home ఎంటర్టైన్మెంట్ Kalki 2898 AD OTT: ఓటీటీలోకి వచ్చిన గంటల్లోనే టాప్ 1 ట్రెండింగ్.. దుమ్ము రేపుతున్న...

Kalki 2898 AD OTT: ఓటీటీలోకి వచ్చిన గంటల్లోనే టాప్ 1 ట్రెండింగ్.. దుమ్ము రేపుతున్న కల్కి 2898 ఏడీ

0

ప్రైమ్ వీడియో టాప్ ట్రెండింగ్ మూవీ

కల్కి 2898 ఏడీ మూవీ గురువారం (ఆగస్ట్ 22) అమెజాన్ ప్రైమ్ వీడియో, నెట్‌ఫ్లిక్స్ లలోకి వచ్చింది. ప్రైమ్ వీడియోలో తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం వెర్షన్లు.. నెట్‌ఫ్లిక్స్ లో హిందీ వెర్షన్ స్ట్రీమింగ్ అవుతోంది. అయితే ప్రైమ్ వీడియోలో టాప్ ట్రెండింగ్ మూవీస్ లో 5వ స్థానంలో అడుగుపెట్టిన కల్కి.. కొన్ని గంటల్లోనే టాప్ 1కి దూసుకెళ్లింది.

Exit mobile version