Heart Attack: ఒకప్పుడు ముసలి వారికే గుండె జబ్బులు వచ్చేవి. కానీ ఇప్పుడు యువతలో కూడా గుండె పోటు అధికంగా వస్తోంది. 20 ఏళ్ల వయసు నుంచే గుండె ప్రమాదంలో పడుతుంది. ఇలా యూత్ లోనే గుండె పోటు రావడానికి కారణాలను కార్డియాలజిస్టులు చెబుతున్నారు.