Home ఎంటర్టైన్మెంట్ Guppedantha Manasu August 23rd Episode: గుప్పెడంత మనసు- రంగానే రిషి అని తెలుసుకున్న శైలేంద్ర-...

Guppedantha Manasu August 23rd Episode: గుప్పెడంత మనసు- రంగానే రిషి అని తెలుసుకున్న శైలేంద్ర- నిలదీసిన బుజ్జి- సరోజ రచ్చ

0

కట్ చేస్తే రంగాను కలుస్తాడు బుజ్జి. ఇద్దరు క్షేమసమాచారాలు, సరోజ, నానమ్మ గురించి మాట్లాడుకుంటారు. నానమ్మ చాలా గొడవ చేస్తుంది. మందులు వేసుకోవట్లేదు అని అంటాడు. నువ్ ఎప్పుడు వస్తావ్ అన్న. ఇంకా ఇక్కడ పని అయిపోలేదా. నేను సరోజ నోరు మూయించలేకపోతున్నాను. చాలా విషయాల్లో ఆరా తీస్తుంది. నువ్ చెప్పినట్లే చేశాను. ఇప్పుడు ఆ శైలేంద్రను సరోజ కలవడానికి రెడీ అయింది అని బుజ్జి అంటుంది. శైలేంద్రను సరోజ కలిసేలా నువ్ చేయి అని రంగా అంటాడు.

Exit mobile version