Home ఆంధ్రప్రదేశ్ Anantapuram Thief: అనంత‌పురంలో దొంగ‌త‌నానికి వెళ్లి…దొరికిపోతాన‌న్న భ‌యంతో పై అంత‌స్తు నుంచి దూకిన‌ దొంగ‌

Anantapuram Thief: అనంత‌పురంలో దొంగ‌త‌నానికి వెళ్లి…దొరికిపోతాన‌న్న భ‌యంతో పై అంత‌స్తు నుంచి దూకిన‌ దొంగ‌

0

Anantapuram Thief: అనంత‌పురంలో విషాద సంఘ‌ట‌న చోటు చేసుకుంది. ఒక దొంగ మూడుంత‌స్తుల మేడ‌లోని ఒక ఇంటిలోకి దొంగ‌త‌నానికి వెళ్లాడు. అయితే దొరికిపోతాన‌న్న భ‌యంతో పై అంత‌స్తు నుంచి దూకాడు. అంతే ఆ దొంగ అక్క‌డిక‌క్క‌డే మృతి చెందాడు.

Exit mobile version