Home లైఫ్ స్టైల్ పులిహోర పులుసు ఇలా చేసి పెట్టుకోండి రసం కన్నా ఇది చాలా రుచిగా ఉంటుంది, అన్నం...

పులిహోర పులుసు ఇలా చేసి పెట్టుకోండి రసం కన్నా ఇది చాలా రుచిగా ఉంటుంది, అన్నం ఇడ్లీలతో తినవచ్చు-pulihora pulusu recipe in telugu know how to make this curry ,లైఫ్‌స్టైల్ న్యూస్

0

Pulihora Pulusu: ఇంట్లో భోజనం చేసేటప్పుడు కూరా, పప్పు, పెరుగుతో పాటు రసం కూడా ఉండాల్సిందే. ఎప్పుడూ ఒకేలాంటి రసం పెట్టుకునే బదులు కొన్నిసార్లు పులిహోర పులుసును చేసుకోండి. ఇది వండుకుంటే కూర వండాల్సిన అవసరం లేదు. దీన్ని అన్నంతోనే కాదు ఇడ్లీ ,దోశలతో కూడా తినవచ్చు. ఇది కూడా చింతపండుతోనే తయారు చేస్తారు. పుల్లపుల్లగా చాలా రుచిగా ఉంటుంది. ఒక్కసారి తిన్నారంటే దీని రుచి మీకు అర్థమవుతుంది. ఈ పులిహోర పులుసును వేడివేడి అన్నంలో కలుపుకొని వడియాలు, అప్పడాలు నంజుకుంటే ఆ రుచే వేరు.

Exit mobile version