Home బిజినెస్ Tata Punch : భారతీయులందరు ఈ ఎస్​యూవీనే కొంటున్నారు! టాటా పంచ్​ ఎందుకంత ఫేమస్​?

Tata Punch : భారతీయులందరు ఈ ఎస్​యూవీనే కొంటున్నారు! టాటా పంచ్​ ఎందుకంత ఫేమస్​?

0

ఎస్​యూవీ సైజు కూడా..!

పరిమాణం పరంగా చూస్తే, పంచ్ టాటా మోటార్స్ నుంచి వచ్చిన అతిచిన్న ఎస్​యూవీ ఈ టాటా పంచ్​. దీని పొడవు 3,827ఎంఎం. వెడల్పు 1,742ఎంఎం. ఎత్తు 1,633ఎంఎం. ఇది 2,445 ఎంఎం వీల్​బేస్, 187 ఎంఎం గ్రౌండ్ క్లియరెన్స్ కలిగి ఉంది. దీని కాంపాక్ట్ పరిమాణం నగర ట్రాఫిక్ పరిస్థితులలో, కష్టమైన పార్కింగ్ ప్రదేశాలలో ఒక వరం. దీని హై గ్రౌండ్ క్లియరెన్స్ దారుణమైన రోడ్లను ఎదుర్కోవటానికి పనికొస్తుంది

Exit mobile version