Home ఎంటర్టైన్మెంట్ OTT Telugu: ఓటీటీలోకి వచ్చేసిన తెలుగు సైకలాజికల్ సస్సెన్స్ థ్రిల్లర్ మూవీ.. ఎన్నో ట్విస్టులు.. ఎక్కడ...

OTT Telugu: ఓటీటీలోకి వచ్చేసిన తెలుగు సైకలాజికల్ సస్సెన్స్ థ్రిల్లర్ మూవీ.. ఎన్నో ట్విస్టులు.. ఎక్కడ చూడాలంటే?

0

వరుణ్ సందేశ్ డిఫరెంట్ లుక్

విరాజీ సినిమాలో వరుణ్ సందేశ్ లుక్‌ డిఫరెంట్‌గా ఉంది. రెండు డిఫరెంట్ కలర్స్‌లో వెరైటీ హెయిర్ స్టైల్, ముక్కు పుడక, టాటూస్‌తో కొత్త మేకోవర్‌లో వరుణ్ సందేశ్ కనిపించాడు. అయితే, ఈ లుక్‌పై మొదట్లో ట్రోలింగ్ వచ్చింది. కానీ, ఆ లుక్ ఎందుకనేది సినిమా చూస్తేనే తెలుస్తుందని, తర్వాత ఆడియెన్స్ కూడా ఆ లుక్ ఫాలో అవుతారని వరుణ్ సందేశ్ చాలా ధీమాగా చెప్పాడు.

Exit mobile version