Wednesday, October 23, 2024

NNS 22nd August Episode: మిస్సమ్మను మెచ్చుకున్న అమర్​.. అరుంధతి అసూయ.. మనోహరికి షాకిచ్చిన బ్లాక్​మెయిలర్​​!

అమృత మాటలు విని అరుంధతి ఏడుస్తుంది. ఒకప్పుడు అమ్మను తలుచుకుంటే ముఖంలో చిరునవ్వు వచ్చేదని, ఇప్పుడు మాత్రం అమ్మ గుర్తొస్తే కన్నీళ్లు వస్తున్నాయంటుంది అమ్ము. అరుంధతితో పాటు మిస్సమ్మ గురించి కూడా మాట్లాడుతుంది. అమ్మను మరిపించే ప్రేమ పంచుతున్న మిస్సమ్మకు కృతజ్ఞతలు చెబుతుంది. అందరూ అమ్ము స్పీచ్​ని మెచ్చుకుంటారు. స్కూల్లో ఏం జరగబోతుంది? బ్లాక్​మెయిలర్​గా నటించింది ఎవరు? అనే విషయాలు తెలియాలంటే ఈరోజు ఆగస్ట్​ 22న ప్రసారం కానున్న నిండు నూరేళ్ల సావాసం సీరియల్​ తప్పకుండా చూడాల్సిందే!

Related Articles

Stay Connected

0FansLike
0FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -spot_img

Telangana