Home ఎంటర్టైన్మెంట్ Naga Chaitanya: బీసీసీఐ మాజీ అధ్య‌క్షుడితో నాగ‌చైత‌న్య పోటీ – సినిమాల్లో కాదు…

Naga Chaitanya: బీసీసీఐ మాజీ అధ్య‌క్షుడితో నాగ‌చైత‌న్య పోటీ – సినిమాల్లో కాదు…

0

ఆరు టీమ్స్‌…

ఇండియ‌న్ రేసింగ్ లీగ్‌లో మొత్తం ఆరు టీమ్స్ పోటీప‌డ‌నున్నాయి. నాగ‌చైత‌న్య హైద‌రాబాద్ బ్లాక్ బ‌ర్డ్స్‌తో పాటు కోల్‌క‌తా రాయ‌ల్ టైగ‌ర్స్‌, స్పీడ్ డెమోస్ ఢిల్లీ, చెన్నై ట‌ర్బో రైడ‌ర్స్‌, బెంగ‌ళూరు స్పీడ్‌స్ట‌ర్స్‌, గోవా ఏసెస్ జేఏ రేసింగ్ బ‌రిలో దిగ‌నున్నాయి. ఇందులో కోల్‌క‌తా రాయ‌ల్ టైగ‌ర్స్ టీమ్‌కు టీమిండియా మాజీ క్రికెట‌ర్‌, బీసీసీఐ మాజీ అధ్య‌క్షుడు సౌర‌భ్ గంగూలీ ఓన‌ర్‌గా వ్య‌వ‌హ‌రించ‌నున్నాడు. స్పీడ్ డెమోస్ ఢిల్లీ టీమ్‌ను అర్జున్ క‌పూర్‌, గోవా ఏసెస్ టీమ్‌ను జాన్ అబ్ర‌హ‌మ్ కొనుగోలు చేశారు.

Exit mobile version