Thursday, October 17, 2024

Miss Universe: క్రైమ్ థ్రిల్ల‌ర్ మూవీతో టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇస్తోన్న మిస్‌ యూనివ‌ర్స్ – డైరెక్ట్‌గా ఓటీటీలోనే రిలీజ్‌

Miss Universe: ఈటీవీ విన్ ఓటీటీ కోసం అక్కినేని హీరో సుమంత్ ఓ సినిమా చేయ‌బోతున్నాడు. ఇందులో సుమంత్‌కు జోడీగా మిస్ యూనివ‌ర్స్ బీహార్ కాజ‌ల్ చౌద‌రి హీరోయిన్‌గా న‌టిస్తోంది. స‌న్నీ కుమార్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తోన్న ఈ మూవీ క్రైమ్ థ్రిల్ల‌ర్ క‌థాంశంతో తెర‌కెక్కుతోన్న‌ట్లు స‌మాచారం.

Related Articles

Stay Connected

0FansLike
0FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -spot_img

Telangana