Lakshmi Manchu: లక్ష్మి మంచు ఓ స్టార్ కిడ్ అయినా తాను కూడా ఫిల్మ్ ఇండస్ట్రీలో వేధింపులు ఎదుర్కొన్నానని చెప్పడం విశేషం. అసలు ఇండస్ట్రీలోనే కాదు ఎక్కడైనా మహిళలకు అన్యాయమే జరుగుతోందని ఆమె చెప్పింది. మలయాళ ఇండస్ట్రీపై హేమ కమిటీ ఇచ్చిన రిపోర్టుపై హిందుస్థాన్ టైమ్స్ ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడింది.