Home ఆంధ్రప్రదేశ్ Kurnool Jobs Racket: కర్నూలులో ప్రభుత్వ ఉద్యోగాల పేరుతో నిరుద్యోగులకు టోకరా, నిందితుల అరెస్ట్

Kurnool Jobs Racket: కర్నూలులో ప్రభుత్వ ఉద్యోగాల పేరుతో నిరుద్యోగులకు టోకరా, నిందితుల అరెస్ట్

0

Kurnool Jobs Racket: క‌ర్నూలులో ఉద్యోగాల పేరుతో నిరుద్యోగుల‌ను మోసం చేసిన ఘారానా మోస‌గాళ్లను పోలీసులు అరెస్టు చేశారు. మొత్తం ముగ్గురు మోస‌గాళ్లు ఉండ‌గా అందులో ఒక ఫుడ్ కార్పొరేష‌న్ ఆఫ్ ఇండియా (ఎఫ్‌సీఐ)లో ఉద్యోగిగా ఉన్నాడు. మోస‌గాళ్లు ముగ్గురు ఒకే కుటుంబానికి చెందినవారు.

Exit mobile version