Tuesday, December 3, 2024

Kolkata rape case : ‘క్రైమ్​ సీన్​ని మార్చేశారు’- వైద్యురాలి కేసు దర్యాప్తుపై సుప్రీంకు సీబీఐ రిపోర్టు!

కోల్​కతాలోని ఆర్​జీ కర్ మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్ లో ట్రైనీ డాక్టర్​పై అత్యాచారం, హత్య కేసుకు సంబంధించి సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ) గురువారం తన స్టేటస్ రిపోర్టును సుప్రీంకోర్టుకు సమర్పించింది. క్రైమ్ సీన్​ని మార్చారని, తొలుత ఇది ఆత్మహత్య అని తల్లిదండ్రులకు పశ్చిమ్​ బెంగాల్​ పోలీసులు చెప్పారని, ఆ తర్వాత హత్య అని వెల్లడించినట్టు సీబీఐ తన స్టేటస్ రిపోర్టులో పేర్కొంది.

Related Articles

Stay Connected

0FansLike
0FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -spot_img

Telangana