Thursday, December 26, 2024

atchutapuram sez incident | బాధిత కుటుంబాలు కోటి రూపాయల పరిహారం.. ఇంకా ఏమన్నారంటే?

అచ్యుతాపురం సెజ్‌లో జరిగిన ప్రమాదంలో ఇప్పటి వరకు 18 మంది కార్మికులు మరణించారు. మృతుల కుటుంబాలకు కోటి వరకు పరిహారం ఇవ్వనున్నట్లు విశాఖ కలెక్టర్ ఎం.ఎన్. హరేందిర ప్రసాద్ తెలిపారు. అటు ఈ ప్రమాద ఘటనపై ప్రధానమంత్రి మోడీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలుపుతూ, 2 లక్షల రూపాయల పరిహారాన్ని మోడీ ప్రకటించారు. అచ్యుతాపురం సెజ్ బాధితులను అన్నివిధాలుగా ఆదుకుంటుందని, బాధితులకు అండగా వుంటుందని కలెక్టర్ తెలిపారు.

Related Articles

Stay Connected

0FansLike
0FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -spot_img

Telangana