Home ఆంధ్రప్రదేశ్ AP Secretariat Assn: వెంకట్రామిరెడ్డిపై బిగుస్తున్న ఉచ్చు,అభియోగాల నమోదు.. చర్యలకు సిద్ధమవుతున్న ప్రభుత్వం

AP Secretariat Assn: వెంకట్రామిరెడ్డిపై బిగుస్తున్న ఉచ్చు,అభియోగాల నమోదు.. చర్యలకు సిద్ధమవుతున్న ప్రభుత్వం

0

AP Secretariat Assn: ఏపీ సచివాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు వెంకట్రామిరెడ్డిపై ఉచ్చు బిగుస్తోంది.  ఎన్నికల కోడ్‌ వెలువడిన తర్వాత  వైసీపీ తరపున ఎన్నికల ప్రచారం నిర్వహించడంతో సస్పెన్షన్‌కు గురైన  వెంకట్రామిరెడ్డిపై అభియోగాలను  నమోదు చేశారు. కఠిన చర్యలు తీసుకునేందుకు ఎన్డీఏ ప్రభుత్వం సిద్ధమవుతోంది. 

Exit mobile version