Sunday, October 20, 2024

AP AGRICET 2024 Hall Ticket : ‘ఏపీ అగ్రిసెట్ ’ హాల్ టికెట్లు విడుదల – ఇలా డౌన్లోడ్ చేసుకోండి

AP AGRICET 2024 Hall Ticket : బీఎస్సీ అగ్రిక‌ల్చ‌ర్ కోర్సుల‌కు నిర్వహించే ఏపీ అగ్రిసెట్ హాల్ టికెట్లు విడుదలయ్యాయి. దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు https://angrauagricet.aptonline.in/ వెబ్ సైట్ లోకి వెళ్లి డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఆగ‌స్టు 27వ తేదీన ప్ర‌వేశ పరీక్ష‌ జరగనుంది.

Related Articles

Stay Connected

0FansLike
0FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -spot_img

Telangana