Home బిజినెస్ 2024 Citroen C3: అప్ డేటెట్ ఫీచర్స్ తో 2024 సిట్రోయెన్ సి3 హ్యాచ్ బ్యాక్...

2024 Citroen C3: అప్ డేటెట్ ఫీచర్స్ తో 2024 సిట్రోయెన్ సి3 హ్యాచ్ బ్యాక్ లాంచ్; ధర ఎంతంటే?

0

2024 Citroen C3 hatchback launch: 2024 సిట్రోయెన్ సి3 హ్యాచ్ బ్యాక్ భారత మార్కెట్లోకి లాంచ్ అయింది. ఈ ప్రీమియం హ్యాచ్ బ్యాక్ ను 1.2-లీటర్ టర్బో పెట్రోల్ ఇంజిన్ తో జతచేయబడిన 6-స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్స్ మిషన్ తో అప్ డేట్ చేశారు.

Exit mobile version