Home లైఫ్ స్టైల్ సన్‌స్క్రీన్ లోషన్ రోజూ రాస్తే చర్మ క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఉందా? పరిశోధనలు ఏం చెబుతున్నాయి?-does...

సన్‌స్క్రీన్ లోషన్ రోజూ రాస్తే చర్మ క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఉందా? పరిశోధనలు ఏం చెబుతున్నాయి?-does applying sunscreen lotion daily increase the risk of skin cancer what does the research say ,లైఫ్‌స్టైల్ న్యూస్

0

ఎలాంటి సన్‌స్క్రీన్ లోషన్ కొనాలి?

సన్ స్క్రీన్ లోషన్లను కొనే ముందు కొన్ని విషయాలను పరిగణలోకి తీసుకోవాలి. సన్ ప్రొటెక్షన్ ఫ్యాక్టర్.. దీన్నే షార్ట్‌కట్‌లో SPF30 అని పిలుస్తారు. SPF30 లేదా అంతకంటే ఎక్కువ ఉంటే అవి రేడియేషన్ నుండి అత్యుత్తమ రక్షణను కల్పిస్తాయని చెబుతారు. చర్మకాన్సర్‌ను నిరోధించడంలో కూడా అద్భుతంగా పనిచేస్తాయని అంటారు. SPF30 లోపు విలువ ఉన్న సన్‌స్క్రీన్ లోషన్లను వాడితే చర్మక్యాన్సర్ నుండి తగినంత రక్షణ లభించకపోవచ్చు. మీరు సన్ స్క్రీన్ లోషన్లను కొనేటప్పుడు UVA లేదా UVB రేడియేషన్ నుండి రక్షించే వాటి కోసం వెతకండి. టైటానియం డయాక్సైడ్ లేదా జింక్ ఆక్సైడ్ వంటి వాటితో తయారుచేసిన సన్‌స్క్రీన్ లోషన్లను కొనేందుకు ప్రయత్నించండి.

Exit mobile version