Wednesday, October 16, 2024

తిహార్‌ జైలులో ఎమ్మెల్సీ కవితకు అస్వస్థత. ఢిల్లీకి కేటీఆర్, హరీశ్ రావు-today telangana news latest updates august 22 2024 ,తెలంగాణ న్యూస్

MLC Kavitha: తిహార్‌ జైలులో ఎమ్మెల్సీ కవితకు అస్వస్థత.. ఢిల్లీకి కేటీఆర్, హరీశ్ రావు

తెలంగాణ లైవ్ అప్‌డేట్స్, తాజా వార్తలు, బ్రేకింగ్ న్యూస్, పొలిటికల్ స్టోరీలు, క్రైమ్ న్యూస్, ప్రభుత్వ స్కీములు, ఇంకా మరెన్నో వార్తలు విశేషాలతో ఎప్పటికప్పుడు లైవ్ అప్‌డేట్స్ ద్వారా తెలుసుకోండి.

Thu, 22 Aug 202407:41 AM IST

Telangana News Live: MLC Kavitha: తిహార్‌ జైలులో ఎమ్మెల్సీ కవితకు అస్వస్థత.. ఢిల్లీకి కేటీఆర్, హరీశ్ రావు

  • MLC Kavitha: బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల మరోసారి అస్వస్థతకు గురయ్యారు. తిహార్‌ జైలులో ఉన్న కవిత అస్వస్థతకు గురవగా.. జైలు అధికారులు ఆసుపత్రికి తరలించారు. ఢిల్లీ ఎయిమ్స్‌లో కవితకు వైద్య పరీక్షలు నిర్వహించారు. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో అరెస్టైన కవిత.. ప్రస్తుతం తీహార్ జైల్లో ఉన్నారు.

పూర్తి స్టోరీ చదవండి

Related Articles

Stay Connected

0FansLike
0FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -spot_img

Telangana