Home లైఫ్ స్టైల్ అధిక బరువుతో ఉన్నవారికి పెరుగు మిత్రుడా? శత్రువా? పెరుగు తినడం వల్ల శరీరంలో కొలెస్ట్రాల్ పెరుగ-is...

అధిక బరువుతో ఉన్నవారికి పెరుగు మిత్రుడా? శత్రువా? పెరుగు తినడం వల్ల శరీరంలో కొలెస్ట్రాల్ పెరుగ-is curd a friend to overweight people eating curd increases cholesterol in the body ,లైఫ్‌స్టైల్ న్యూస్

0

ఇక పెరుగు విషయానికి వస్తే పెరుగు కచ్చితంగా తినాల్సిన ఆహారాల్లో ఒకటి. దీన్ని పాలను పులియబెట్టడం ద్వారా తయారు చేస్తారు. పెరుగులో ప్రోటీన్, క్యాల్షియం, ప్రోబయోటిక్స్, విటమిన్లు నిండుగా ఉంటాయి. పేగు ఆరోగ్యాన్ని కాపాడే బ్యాక్టీరియాలు కూడా ఉంటాయి. వెన్న తీసిన పాలను పెరుగుగా మార్చడం వల్ల పెద్దగా కొలెస్ట్రాల్ ఉండదు. కానీ వెన్న తీయని పాలను తోడుపెట్టడం వల్ల ఆ పెరుగులో ఎక్కువ సంతృప్త కొవ్వు ఉండే అవకాశం ఉంటుంది. ఇది చెడు కొలెస్ట్రాల్ స్థాయిలను పెంచే అవకాశం ఉంది.

Exit mobile version