Wednesday, October 30, 2024

Rythu Runa Mafi : అర్హులైనా రుణమాఫీ కాలేదా…? ఈ ముఖ్యమైన అప్డేట్స్ తెలుసుకోండి

రుణమాఫీ ప్రక్రియలో ఇబ్బందులను పరిష్కరించేలా రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా నోడల్ అధికారులను నియమించింది. వీరంతా రైతుల నుంచి ఫిర్యాదులను స్వీకరిస్తున్నారు. అయితే కుటుంబ నిర్ధారణతో పాటూ రూ. 2 లక్షల కంటే ఎక్కువ రుణం వారి విషయంలో మరింత క్లారిటీ రావాల్సి ఉంది.

Related Articles

Stay Connected

0FansLike
0FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -spot_img

Telangana