Home ఎంటర్టైన్మెంట్ Pawan Kalyan OG: ఓజీ నుంచి పవన్ బర్త్‌డే నాడు బిగ్ సర్‌ప్రైజ్.. రిలీజ్ ఎప్పుడో...

Pawan Kalyan OG: ఓజీ నుంచి పవన్ బర్త్‌డే నాడు బిగ్ సర్‌ప్రైజ్.. రిలీజ్ ఎప్పుడో చెప్పిన నిర్మాత డీవీవీ

0

డిప్యూటీ సీఎం హోదాలో..

బ్రో మూవీ తర్వాత పవన్ కల్యాణ్ నటించిన మరో మూవీ రిలీజ్ కాలేదు. ఈ ఓజీతోపాటు హరి హర వీర మల్లు, ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాలను పవన్ చేస్తున్నాడు. అయితే మధ్యలో ఏపీ ఎన్నికలు రావడం, జనసేన అధ్యక్షుడిగా ఎన్నికల బరిలో నిలిచి మొదట ఎమ్మెల్యేగా గెలిచిన పవన్.. తర్వాత ఏపీకి డీప్యూటీ సీఎం అయ్యాడు.

Exit mobile version