Home ఎంటర్టైన్మెంట్ Kalki 2898 AD OTT Streaming: మరికొన్ని గంటల్లో ఓటీటీలోకి బిగ్గెస్ట్ బ్లాక్‌బస్టర్.. రెండు ఓటీటీలు.....

Kalki 2898 AD OTT Streaming: మరికొన్ని గంటల్లో ఓటీటీలోకి బిగ్గెస్ట్ బ్లాక్‌బస్టర్.. రెండు ఓటీటీలు.. ఐదు భాషల్లో..

0

Kalki 2898 AD OTT Release Date: ఇండియన్ సినిమా ఈ ఏడాది చూసిన అతిపెద్ద బ్లాక్ బస్టర్ హిట్ కల్కి 2898 ఏడీ. ప్రభాస్, దీపిక నటించిన, నాగ్ అశ్విన్ డైరెక్ట్ చేసిన ఈ సైన్స్ ఫిక్షన్ మూవీ ఒకేసారి రెండు ఓటీటీల్లోకి రాబోతోంది. ప్రపంచవ్యాప్తంగా రూ.1200 కోట్లకుపైగా వసూలు చేసి.. ఈ ఘనత సాధించిన ఆరో ఇండియన్ మూవీగా నిలిచిన ఈ కల్కి 2898 ఏడీ ఓటీటీలో ఎలాంటి సంచలనాలు సృష్టిస్తుందో చూడాలి.

Exit mobile version