Home బిజినెస్ Cyient DLM : సైయెంట్ డీఎల్ఎంలో 14.5 శాతం వాటా విక్రయం.. 883.20 కోట్ల బ్లాక్...

Cyient DLM : సైయెంట్ డీఎల్ఎంలో 14.5 శాతం వాటా విక్రయం.. 883.20 కోట్ల బ్లాక్ డీల్‌

0

సైయెంట్ డీఎల్ఎం FY24కి రూ. 1,192 కోట్ల ఆదాయాన్ని ఆర్జించింది. అదే కాలానికి సైయంట్ మొత్తం ఆదాయం రూ. 7,147 కోట్లు. సైయెంట్ డీఎల్ఎం నికర విలువ మార్చి 31, 2024 నాటికి రూ. 909 కోట్లుగా ఉంది. ఇది సైయంట్ మొత్తం నికర విలువ రూ.4,557 కోట్లలో 20 శాతం అన్నమాట.

Exit mobile version