Cholesterol: మారుతున్న జీవనశైలి, చెడు ఆహారం కారణంగా కొలెస్ట్రాల్ పెరగడం సమస్యగా మారింది. మీ రక్తనాళాల్లో చెడు కొలెస్ట్రాల్‌ను అదుపులో ఉంచడానికి సహాయపడే కొన్ని ఆహారాలు ఉన్నాయి. వాటిని భోజనంలో భాగం చేసుకుంటే రక్తనాళాల్లో కొలెస్ట్రాల్ పేరుకుపోయే అవకాశం తగ్గుతుంది.