Home క్రికెట్ BCCI Profit: జాక్‌పాట్ కొట్టిన బీసీసీఐ- రూ. 5,210 కోట్ల లాభం- 116 శాతం వృద్ధి-...

BCCI Profit: జాక్‌పాట్ కొట్టిన బీసీసీఐ- రూ. 5,210 కోట్ల లాభం- 116 శాతం వృద్ధి- కారణాలు ఇవే!

0

ఇక అసోసియేట్ స్పాన్సర్‌షిప్‌లను మైసర్కిల్ 11, రూపే, ఏంజెల్ వన్, సీట్ వంటి బ్రాండ్లకు అందించి వారి నుంచి మరో రూ. 1,485 కోట్లు రాబట్టింది బీసీసీఐ. 2023లో ప్రారంభమైన ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ (డబ్ల్యూపీఎల్ 2023) కూడా బీసీసీఐ ఆర్థిక విజయానికి దోహదపడిందని, రూ. 377 కోట్ల లాభాన్ని ఆర్జించిందని ఓ నివేదిక పేర్కొంది.

Exit mobile version