Home ఆంధ్రప్రదేశ్ AP EdCET Counselling : ఏపీ ఎడ్ సెట్ కౌన్సెలింగ్ షెడ్యూల్ విడుదల, నేటి నుంచే...

AP EdCET Counselling : ఏపీ ఎడ్ సెట్ కౌన్సెలింగ్ షెడ్యూల్ విడుదల, నేటి నుంచే రిజిస్ట్రేషన్ ప్రక్రియ మొదలు

0

రిజిస్ట్రేషన్ ఫీజు వివరాలు

అభ్యర్థులు అధికారిక వెబ్ సైట్ లింక్ https://edcet-sche.aptonline.in/EdCET2024/Views/index.aspx లో అవసరమైన డాక్యుమెంట్ల స్కాన్ కాపీలు సమర్పించాలని అధికారులు తెలిపారు. ఓసీ, బీసీ అభ్యర్థులు రూ.1200, ఎస్సీ, ఎస్సీ, పీహెచ్ అభ్యర్థులు రూ.600 ప్రాసెసింగ్ ఫీజును ఆన్‌లైన్ ద్వారా చెల్లించాలి. ఇతర వివరాలను వెబ్‌సైట్‌లో ఉంచిన నోటిఫికేషన్‌ ద్వారా తెలుసుకోవచ్చు. ప్రత్యేక కేటగిరీ అభ్యర్థులకు (PH/CAP/NCC/స్పోర్ట్స్ & గేమ్స్/స్కౌట్స్ & గైడ్స్/ఆంగ్లో ఇండియన్స్) సర్టిఫికెట్ వెరిఫికేషన్ ను విజయవాడ ఆంధ్రా లయోలా కాలేజీ, హెచ్ఎల్సీ లో ఈ నెల 27న నిర్వహిస్తారు.

Exit mobile version